
హైదరాబాద్: వీడియో ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్ (ఓటీటీ) సేవల్లోని ‘ఆహా’తో యుప్ టీవీ స్కోప్ జతకట్టింది. తన ప్లాట్‌ఫామ్‌పై తెలుగు షోలను, సినిమాలను అందించనుంది. ‘‘ఆహాకు చెందిన అన్ని రకాల వీడియో కంటెంట్‌ను యుప్‌టీవీ స్కోప్ వినియోగదారులు పొందొచ్చు. యూజర్లకు నాణ్యమైన కంటెంట్‌ను ఇవ్వాలన్న మా లక్ష్యంలో భాగమే ఆహాతో భాగస్వామ్యం’’ అని యుప్‌టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్‌రెడ్డి తెలిపారు.
చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ఇక పూర్తిగా
Comments
Please login to add a commentAdd a comment