జహీర్‌ ఎంగేజ్‌మెంట్‌ కు కోహ్లీ జంట | Zaheer Khan, Sagarika Ghatge Officially Engaged. Anushka Sharma, Virat Kohli Trend | Sakshi
Sakshi News home page

జహీర్‌ ఎంగేజ్‌మెంట్‌ కు కోహ్లీ జంట

Published Wed, May 24 2017 12:31 PM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM

జహీర్‌ ఎంగేజ్‌మెంట్‌ కు కోహ్లీ జంట

జహీర్‌ ఎంగేజ్‌మెంట్‌ కు కోహ్లీ జంట

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. మొదట్లో రహస్యంగా ఉన్నవీరి ప్రేమాయణం గత కొద్ది రోజులుగా బాహటంగానే వ్యక్తపరుస్తున్నారు. గత సంవత్సరం క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ పెళ్లిలో ఆడి పాడి సందడి చేసిన ఈ జంట తాజాగా మాజీ క్రికెటర్‌ జహీర్‌ఖాన్‌- సాగరిక ఎంగేజ్‌ మెంట్‌ కు హాజరయ్యారు.

ఈ వేడుకలో వీరిద్దరూ చేతులో చేయివేసుకోని మరి రావడం విశేషం. ఐపీఎల్‌ జరగుతున్న సమయంలోనే జహీర్‌ సాగిరికలు ఎంగేజ్ మెంట్‌ గురించి సోషల్‌ మీడియాలో ప్రస్తవించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సచిన్‌-అంజలి, రోహిత్‌ శర్మ రితికాలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement