ఆటో బోల్తా: 10 మందికి గాయాలు | 10 injured in auto accident at khammam district | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: 10 మందికి గాయాలు

Published Wed, Jan 4 2017 12:23 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

10 injured in auto accident at khammam district

బయ్యారం: ఖమ‍్మం జిల్లా బయ్యారం శివారులోని పెట్రోల్ బంక్‌ వద‍్ద బుధవారం ఉదయం ఆటో బోల్తాపడి పది మంది గాయపడ్డారు. బయ్యారం మండలం వినోభానగర్ నుంచి పెన‍్షన్‌ తీసుకునేందుకు మండల కేంద్రానికి ఆటోలో వస‍్తుండగా ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో గాయపడిన వారిని  స్థానికులు చికిత‍్స నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement