కొత్తగా 13 మంది మంత్రుల ప్రమాణం | 13 new ministers inducted in Karnataka | Sakshi
Sakshi News home page

కొత్తగా 13 మంది మంత్రుల ప్రమాణం

Published Sun, Jun 19 2016 7:27 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

కొత్తగా 13 మంది మంత్రుల ప్రమాణం

కొత్తగా 13 మంది మంత్రుల ప్రమాణం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్ను పునర్వ్యవస్థీకరించారు. తన కేబినెట్ నుంచి 14 మంత్రులను తొలగించిన సిద్ధరామయ్య కొత్తగా 13 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ వజూభాయ్ ఆర్ వలా కొంత్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన వారిలో 9 మంది కేబినెట్ మంత్రులు, మరో నలుగురు సహాయ మంత్రులు ఉన్నారు.

కేబినెట్ మంత్రులు: కే తిమ్మప్ప, కేకే రమేష్ కుమార్, బసవరాజ రాయరెడ్డి, మేటిహుల్లప్ప యమనప్ప, తన్వీర్ సేఠ్, ఎస్ఎస్ మల్లికార్జున, ఎంఆర్ సీతారామ్, సంతోష్ ఎస్ లాడ్, రమేష్‌ లక్ష్మణ రావు

సహాయ మంత్రులు: ప్రియాంక్ ఎం ఖర్గే, ఈశ్వర్ కండ్రె, ప్రమోద్, రుద్రప్ప మనప్ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement