ఘాట్‌రోడ్డులో ప్రమాదం: 14 మందికి గాయాలు | 14 injured in road accident at ghat road | Sakshi
Sakshi News home page

ఘాట్‌రోడ్డులో ప్రమాదం: 14 మందికి గాయాలు

Published Thu, Nov 24 2016 3:22 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

14 injured in road accident at ghat road

చింతపల్లి: విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం లంబసింగి ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. లంబసింగి నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఓ ఆటో గురువారం బోల్తాపడింది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి త రలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement