ఒడిశాలో ప్రమాదం: ముగ్గురు మృతి
Published Wed, May 24 2017 12:21 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
ఒడిశా: రాష్ట్రంలోని పూరి సమీపంలోని కోణార్క్ వద్ద ప్రయాణికుల బస్సు బోల్తాపడింది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement