ఇల్లందులో దొంగలముఠా అరెస్ట్
Published Thu, Oct 20 2016 1:48 PM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM
ఇల్లందు : ఖమ్మం జిల్లా ఇల్లందు మండల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, కాపర్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దొంగలు ఇల్లందు పట్టణంలోని టౌన్-15 బస్తీవాసులు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న సీఐ నరేందర్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
Advertisement
Advertisement