ఎస్‌బీహెచ్ ఎదుట భారీ ధర్నా | AITUC dharna at SBH bank in tirupathi | Sakshi
Sakshi News home page

ఎస్‌బీహెచ్ ఎదుట భారీ ధర్నా

Published Wed, Nov 16 2016 11:40 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM

AITUC dharna at SBH bank in tirupathi

తిరుపతి: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ముద్రించిన రూ. 2 వేల రూపాయల నోట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. పెద్ద నోట్లతో తిప్పలు పడుతున్న ప్రజలకు వందనోట్లు అందించాలని.. ఏటీఎంలు 24 గంటలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. తిరుపతిలోని ఎస్‌బీహెచ్ ఎదుట బుధవారం ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement