రేపు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
Published Mon, May 15 2017 12:52 PM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
అమరావతి: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మంగళవారం ఉదయం జరగనుంది. ఉదయం 9 గంటలకు బీఏసీ సమావేశం కానుంది. 9.45 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, 10.15 గంటలకు శాసనమండలి సమావేశం ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. చర్చల అనంతరం ఉభయసభలు వాయిదా పడనున్నాయి.
Advertisement
Advertisement