800 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ | ap police constable recruitment | Sakshi
Sakshi News home page

800 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

Published Wed, May 10 2017 4:26 PM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

ap police constable recruitment

అమరావతి: మావోయిస్టు ప్రభావిత నాలుగు జిల్లాల్లో అదనపు పోలీస్ సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకోసం 800 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ వెలువడనుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement