ఆర్యతో మరోసారి | Arya teams up with AL Vijay again | Sakshi
Sakshi News home page

ఆర్యతో మరోసారి

Published Mon, Mar 16 2015 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

ఆర్యతో మరోసారి

ఆర్యతో మరోసారి

మదరాసు పట్టణం చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర హీరో ఆర్య. దర్శకుడు విజయ్ తాజాగా మరోసారి కలసి పని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయం గురించి ఆర్య తెలుపుతూ విజయ్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నట్లు చెప్పారు. ఇది ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఉంటుందన్నారు. హీరోయిన్‌తో సహా ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక ఇంకా జరగలేదన్నారు. ప్రస్తుతం విజయ్ విక్రమ్ ప్రభు హీరోగా ఇది ఎన్న మాయం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత ఆర్యతో చిత్రం ఉంటుంది. అదే విధంగా ఆర్య ప్రస్తుతం రాజేష్ ఎం.దర్శకత్వంలో వాసువుం..శరవణయుం ఒన్నా పడిచ్చవంగ చిత్రంలోను అనుష్కతో సైజ్ జీరో అనేద్విభాషా చిత్రంలోను నటిస్తున్నారన్నది గమనార్హం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement