మెడికల్ కాలేజీకి బాంబు బెదిరింపు కాల్ | Bomb threat call to warangal kakatiya medical college | Sakshi
Sakshi News home page

మెడికల్ కాలేజీకి బాంబు బెదిరింపు కాల్

Published Sun, Sep 18 2016 7:45 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

Bomb threat call to warangal kakatiya medical college

వరంగల్ : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆదివారం బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాలేజీలో బాంబు పెట్టామని గుర్తుతెలియని ఆగంతకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు కాలేజీకి డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టి...చివరికి బాంబు లేదని తేల్చారు. దీంతో పోలీసులు, కాలేజీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. త్వరలో అంగతకుడిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement