సంపత్ వినాయక టెంపుల్కు బాంబు బెదిరింపు | Bomb threat to visakha sampath vinayaka temple | Sakshi
Sakshi News home page

సంపత్ వినాయక టెంపుల్కు బాంబు బెదిరింపు

Published Fri, Oct 21 2016 2:47 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

Bomb threat to visakha sampath vinayaka temple

విశాఖపట్నం : విశాఖలో ప్రసిద్ధి చెందిన సంపత్ వినాయక టెంపుల్కు శుక్రవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. 
 
ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఈ ఆలయంలో ప్రతి రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ పరిణామంతో సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బాంబు బెదిరింపు ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు విచారణను చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement