ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు | emergency numbers in chennai | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు

Published Wed, Dec 2 2015 12:07 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు

ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు

చెన్నై: తమిళవాసులను భారీ వర్షాలు ఊహించని రీతిలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాదాపు నెలరోజులుగా కురుస్తున్న వర్షాలతో రాజధాని చెన్నై మహానగరం పూర్తిగా నీటిలో ముగినిపోయింది. వరద నీటితో చెన్నై వాసులు కష్టాలు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో చెన్నై వాసులు భయాందోళన చెందుతున్నారు. 50 సెంటీమీటర్లు వర్షం కురిసే అవకాశముందని బీబీసీ హెచ్చిరింది. నిత్యావసరాలు అందుబాటులో ఉంచుకోవాలని ప్రజలకు సూచించింది. అత్యవసర సమయంలో ఫోన్ చేసేందుకు అవసరమైన నంబర్లు ఇక్కడ ఇస్తున్నాం.

స్టేట్ ఎమర్జెన్సీ- 1070
జిల్లా ఎమర్జెన్సీ- 1077
ఎలక్ట్రిసిటీ- 1912
ఫైర్ అండ్ రెస్క్యూ- 101
సీవేజ్ ఓవర్ ఫ్లో- 45674567, 22200335
ట్రీ ఫాల్, వాటర్ లాగింగ్- 1913

నేవీ హెల్ప్ లైన్: 044-25394240

దక్షిణమధ్య రైల్వే హెల్ప్ లెన్
044-29015204
044-29015208
044-28190216
044-25330714

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement