కరీంనగర్‌లో బాంబుల కలకలం | explosives caught in karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో బాంబుల కలకలం

Published Tue, Oct 25 2016 10:58 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

కరీంనగర్‌లో బాంబుల కలకలం

కరీంనగర్‌లో బాంబుల కలకలం

కరీంనగర్: జిల్లా కేంద్రంలో మంగళవారం బాంబుల కలకలం రేగింది. కరీంనగర్ నడిబొడ్డులోని జ్యోతినగర్‌లో గల ఓ గ్రౌండ్‌లో మంగళవారం ఉదయం మున్సిపాలిటీ సిబ్బందికి చెత్తతీసే సమయంలో రెండు గ్రెనేడ్లు కనిపించాయి. ఈ విషయాన్నిసిబ్బంది పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి బాంబ్ స్క్వాడ్‌తో చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏమైనా పేలుడు పదార్ధాలు ఉన్నాయా అనే అనుమానంతో ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement