సూర్యాపేట-జనగాం రహదారిపై ఆందోళన
Published Tue, May 2 2017 4:37 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం మద్ధతు ధర తగ్గించారని రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ధాన‍్యం కొనుగోలు చేయకపోవడంతో సూర్యాపేట-జనగాం రహదారిపై రాస్తారోకోకు దిగారు. అటుగా వెళ్తున్న భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్‌ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మద్ధతు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement