
గజరాజు దాడిలో మావటికి గాయాలు
తిరుమల: తిరుమాడ వీధుల్లోని తూర్పు మాడవీధి దగ్గర ప్రమాదం జరిగింది. గజరాజుకు ఒక్కసారిగా ఆగ్రహం రావడంతో మావటి గంగయ్యను తీవ్రంగా గాయపర్చింది.
ఈ ఘటనలో ఆయన కుడికాలుకు తీవ్ర గాయమైంది. గాయపడిన మావటి గంగయ్యను అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.