పటాన్చెరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు | Huge blast in Chemical factory at Patancheru | Sakshi
Sakshi News home page

పటాన్చెరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Published Tue, Sep 20 2016 8:35 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

పటాన్చెరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

పటాన్చెరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

మెదక్: మెదక్ జిల్లాలోని పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. శ్రీ లియో ఎంటర్ ప్రైజెస్ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. కెమికల్ డబ్బాలు లీక్ అవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement