పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident Occured In Pashamylaram Industrial Area Sangareddy | Sakshi
Sakshi News home page

పాశమైలారంలో భారీ అగ్నిప్రమాదం

Published Sat, Aug 17 2019 7:26 AM | Last Updated on Sat, Aug 17 2019 1:44 PM

Fire Accident Occured In Pashamylaram Industrial Area Sangareddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న నిర్మల్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో కెమికల్ పదార్థం పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటలు చుట్టు పక్కల ఉన్న పరిశ్రమలకు వ్యాపించడంతో అక్కడి స్థానికుల భయాందోళనలు గురవుతున్నారు . మంటలను అదుపులోకి తేవడానికి సిబ్బంది ఐదు ఫైరింజన్లతో ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్రి ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement