జిల్లా ఆఫీసుల కోసం భవనాల పరిశీలన | Inspection of buildings for the district offices | Sakshi
Sakshi News home page

జిల్లా ఆఫీసుల కోసం భవనాల పరిశీలన

Published Tue, Oct 4 2016 1:50 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

Inspection of buildings for the district offices

ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల జాబితాలో ఆసిఫాబాద్ ఉండటంతో అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కానుండటంతో సబ్‌కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, కాగజ్‌నగర్ డీఎస్పీ హ బీబ్‌ఖాన్ మంగళవారం ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. కలెక్టరేట్, పోలీసు ప్రధాన కార్యాలయంతోపాటు ముఖ్య అధికారులకు నివాస సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి సవివర నివేదిక అందజేయనున్నట్లు వారు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement