రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కళాశాలల బంద్‌ | junior colleges bandh in andrapradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కళాశాలల బంద్‌

Published Mon, Jan 30 2017 11:12 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

junior colleges bandh in andrapradesh

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు సోమవారం బంద్‌ పాటిస్తున్నాయి. ఇంటర్‌మీడియట్‌ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్‌ విధానాన్ని నిరసిస్తూ.. ప్రైవేట్‌ కళాశాలల యజమాన్యాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో అన్ని కాలేలు బంద్‌లో పాల్గొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement