ఘనంగా కాళోజీ జయంతి ఉత్సవాలు
ఘనంగా కాళోజీ జయంతి ఉత్సవాలు
Published Fri, Sep 9 2016 2:43 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
హైదరాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు 102వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గోరేటి వెంకన్నకు కాళోజీ పురస్కారం ప్రధానం చేశారు. ఈ ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement