ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఖలిస్తాన్ టెర్రరిస్టు అరెస్టు | Khalistan terror arrest in delhi airport | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఖలిస్తాన్ టెర్రరిస్టు అరెస్టు

Published Fri, Nov 7 2014 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

Khalistan terror arrest in delhi airport

న్యూఢిల్లీ : ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన  టెర్రరిస్టును శుక్రవారం పంజాబ్ పోలీసులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అతడిని హర్మిందర్ మింటూగా గుర్తించారు. థాయిలాండ్ అధికారులు ఆ దేశం నుంచి మింటూను బహిష్కరించారని పోలీసులు తెలిపారు. అతడిని ఆ దేశరాజధాని బ్యాంకాంగ్‌లో అదుపులోకి తీసుకొన్నట్లు తెలిపారు. అత డి సమాచారం సేకరించిన తర్వాత దేశబహిష్కారం చేసినట్లు చెప్పారు. మింటూకు పంజాబ్‌లో పలు ఉగ్రవాద కేసులు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతంలో పలు ఉగ్రదాడులకు మింటూ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement