ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
Published Thu, Apr 13 2017 11:44 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ దీవులను ఆనుకొని అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రాబోయే 48 గంటల్లో ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది.
Advertisement
Advertisement