జలదిగ్బంధంలో ఎంసీఫారం | MCforum surrounded by water | Sakshi
Sakshi News home page

జలదిగ్బంధంలో ఎంసీఫారం

Published Thu, Sep 22 2016 10:43 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

MCforum surrounded by water

మహానంది మండలం ఎంసీఫారం గ్రామం బుధవారం రాత్రి కురిసిన వర్షానికి జలదిగ్బంధమైంది. వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఎటూ వెళ్లలేక కళాశాలలోనే ఉండిపోయారు. మహానంది- గాజులపల్లి మార్గంలో రోడ్డుపై నుంచి పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement