శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో సుమారు 400 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది
శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో సుమారు 400 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పెరవలి, బసినేపల్లి గ్రామాల్లో 100 ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆదోని ఆర్డీవో ఓబులేసు నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు.