ఢిల్లీ వెళ్లిన కేటీఆర్‌, జూపల్లి | ministers ktr, jupally krishna rao delhi tour | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వెళ్లిన కేటీఆర్‌, జూపల్లి

Published Tue, Apr 11 2017 11:03 AM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

ministers ktr, jupally krishna rao delhi tour

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో జూపల్లి కృష్ణారావు సమావేశమై ఉపాధి హామీ, ఆసరా పింఛన్లు సహా పలు అంశాలపై చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement