న్యూడెమోక్రసి దళ సభ్యుని లొంగుబాటు
Published Wed, Aug 31 2016 12:18 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
ఇల్లందు: న్యూడెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళ సభ్యుడు జూడి వీరాస్వామి పోలీసులకు లొంగిపోయాడు. ఖమ్మం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఉదయం లొంగిపోయాడు. 24 తూటాలు, రెండు తుపాకులను పోలీసులకు అప్పగించాడు.
Advertisement
Advertisement