తమిళనాడు నుంచి ఉత్తరాదికి వెళ్లే రైళ్లు రద్దు | Northern states bound trains cancellation Due to Tamilnadu Rains | Sakshi
Sakshi News home page

తమిళనాడు నుంచి ఉత్తరాదికి వెళ్లే రైళ్లు రద్దు

Published Wed, Nov 18 2015 7:16 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

తమిళనాడు నుంచి ఉత్తరాదికి వెళ్లే రైళ్లు రద్దు

తమిళనాడు నుంచి ఉత్తరాదికి వెళ్లే రైళ్లు రద్దు

చెన్నై : భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో తమిళనాడు నుంచి పుదుచ్చేరి, ఉత్తరాదికి వెళ్లే రైళ్లు నేడు రద్దు చేసినట్లు రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే 27 రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. భారీ వర్షాలతో రైల్వే ట్రాక్పైకి నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్ పాడైంది. నేడు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, వేలూరు జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement