మండలి డిప్యూటీ చైర‍్మన్ ఎన్నికకు నోటిఫికేషన్
Published Thu, Mar 30 2017 11:02 AM | Last Updated on Sat, Aug 18 2018 9:30 PM
అమరావతి: శాసనమండలి డిప్యూటీ చైర‍్మన్ ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ వెంటనే నామినేషన‍్లు స్వీకరిస్తారు. శుక్రవారం డిప్యూటీ చైర‍్మన్ ఎన్నిక జరుగనుంది. ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ చైర‍్మన్‌గా సతీష్‌రెడ్డి పదవీకాలం పూర్తైంది. దీంతో నూతన డిప్యూటీ చైర‍్మన్ ఎన్నిక జరుగుతోంది.
Advertisement
Advertisement