నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం బి.అన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం బి.అన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బొమ్మనబోయిన సైదులు యాదవ్(65) ఆదివారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా గోడ కూలి ఆయనపై పడింది. తీవ్రంగా గాయపడిన సైదులు యాదవ్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే కన్నుమూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.