330 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత | pds rice seized in anantapur district | Sakshi
Sakshi News home page

330 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

Published Sun, Oct 16 2016 11:17 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

pds rice seized in anantapur district

అనంతపురం:  డి.హీరాహాల్ మండలం ఆర్ఎంసీ చెక్ పోస్టు వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటకకు చెందిన లారీలో అక్రమంగా తరలిస్తున్న 330 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీలో పాటు బియ్యపు బస్తాలను పోలీసులు సీజ్ చేసి... పౌర సరఫరాల శాఖకు చెందిన ఉన్నతాధికారులకు అందజేశారు.  లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement