విజయవాడలో పింక్‌రిబ్బన్ ర్యాలీ | Pink ribbon ralley in Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో పింక్‌రిబ్బన్ ర్యాలీ

Published Sun, Oct 23 2016 8:55 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు పింక్‌రిబ్బన్ ర్యాలీ నిర్వహించారు.

విజయవాడ: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు విజయవాడ నగరంలో పింక్‌రిబ్బన్ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, సినీనటుడు సుమంత్, క్యాన్సర్ వైద్య నిపుణుడు రఘురాంలు ఈ ర్యాలీకి ముఖ్య అతిధులుగా హజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement