బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌ | Police arrested Cricket Betting gang at Nellore | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

Published Thu, Apr 27 2017 1:54 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Police arrested Cricket Betting gang at Nellore

నెల్లూరు: ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. 11 మంది బుకీలను గురువారం అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ. 9.45 లక్షల నగదుతో పాటు 42 సెల్‌ఫోన్లు, ఓ టీవీ స్వాధీనం చేసుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement