
రిజర్వ్ పోలీస్ కార్యాలయం గేట్‌కు వేసిన బేడీలు
దొడ్డబళ్లాపురం :మామూలుగా పోలీసులు బేడీలను ఎందుకు ఉపయోగిస్తారో మనందరికీ తెలుసు...వేస్తే ఖైదీలకు వేస్తారు. లేదంటే స్టేషన్లో ఒకచోట తగిలిస్తారు. అంతకుమించి ఏ విధంగానూ బేడీలు ఉపయోగించరాదు..అయితే విజయపుర రిజర్వ్ పోలీసులు తమ కార్యాలయం మెయిన్‌గేట్‌కు తాళం బదులు బేడీలు వేసి అవాక్కయ్యేలా చేశారు. ఈ దృశ్యాలను చూసి కొందరు నవ్వుకుంటుంటే మరికొందరు పోలీసుల ఈ వైఖరిపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment