రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత | rs.1 crore worth ganja caught in visakhapatnam | Sakshi
Sakshi News home page

రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత

Published Mon, Feb 27 2017 2:44 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

rs.1 crore worth ganja caught in visakhapatnam

జి.మాడుగుల: విశాఖపట్నం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని జి. మాడుగుల మండలం అలగాం వద్ద పోలీసుల జరిపిన తనిఖీల్లో రూ. కోటి విలువైన గంజాయి దొరికింది. ఇద్దరు వ్యక్తులు గంజాయిని ద్రవరూపంలో వ్యానులో తరలిస్తుండగా పోలీసుల చేతికి చిక్కారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి వ్యానును స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement