సషన్స్ కోర్టుకు నిత్యానంద కేసు | Sasans Nithyananda case to court | Sakshi
Sakshi News home page

సషన్స్ కోర్టుకు నిత్యానంద కేసు

Published Thu, Aug 28 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM

సషన్స్ కోర్టుకు నిత్యానంద కేసు

సషన్స్ కోర్టుకు నిత్యానంద కేసు

సాక్షి, బెంగళూరు : నిత్యానంద కేసు సెషన్స్  కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎస్.హెచ్ హొసగౌడ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అత్యాచార ఆరోపణల కింద నిత్యానంద పురుషత్వ పరీక్షలకు సంబంధించిన కేసు రామనగర జిల్లా కోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనశిష్యులతో కలిసి కోర్టుకు బుధవారం నిత్యానంద హాజరయ్యారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత  సెషన్స్ కోర్టుకు బదిలీ చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement