ఏడుస్థానాలూ ఏకగ్రీవమే? | Sharad Pawar, Vijay Goel among 25 likely to be elected unopposed to Rajya Sabha | Sakshi
Sakshi News home page

ఏడుస్థానాలూ ఏకగ్రీవమే?

Published Tue, Jan 28 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

Sharad Pawar, Vijay Goel among 25 likely to be elected unopposed to Rajya Sabha

 ముంబై: రాష్ట్రంలోని ఏడు రాజ్యసభ స్థానాల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశముంది. శరద్‌పవార్, మజిద్‌మీనన్, (ఎన్సీపీ), మిలింద్ దేవరా, హుస్సేన్ దల్వాయి (కాంగ్రెస్), రాజ్‌కుమార్ ధూత్ (శివసేన), సంజయ్‌కాకడే (స్వతంత్ర)లతోపాటు బీజేపీ, శివసేనల మద్దతుతో ఆర్‌పీఐ నాయకుడు రాందాస్ అథవాలే తమ తమ నామినేషన్లను దాఖలుచేశారు. నామినేషన్ల దాఖలుకు తుదిగడువు మంగళవారంతో ముగిసిపోయింది. నామినేషన్లను బుధవారం పరిశీలిస్తారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఈ నెల 31వ తేదీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement