అడవిపై మంచు దుప్పటి | snow fall at adilabad ghat area | Sakshi
Sakshi News home page

అడవిపై మంచు దుప్పటి

Published Mon, Sep 19 2016 3:19 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

అడవిపై మంచు దుప్పటి - Sakshi

అడవిపై మంచు దుప్పటి

మంచుకురిసే వేళలో.. మల్లె విరిసేదెందుకో అన్నాడో సినీ కవి. ఆదిలాబాద్ అడవిపై మంచు దుప్పటి కప్పుకుంది. ప్రకృతి సోయగాలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లా ఘాట్ ప్రాంతంలో ఇలాంటి సిత్రాల్ని ప్రకృతి అప్పుడప్పుడూ ఆవిష్కరిస్తుంది. అందులో భాగంగానే ఆదివారం మంచుదుప్పటి కప్పిన అడవి ఆహ్లాదాన్ని పంచింది. నిర్మల్ ఘాట్ ప్రాంతంలో ఆదివారం వేకువజామున ప్రకృతి ఆవిష్కరించిన దృశ్యాలివి..
- ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement