
కల్కి భగవాన్‌కు తీవ్ర అస్వస్థత
ఇదే ఆస్పత్రిలో తమిళనాడు సీఎం జయలలిత చికిత్స పొందుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో సందర్శకులను అనుమతించడం లేదు. ఈ పరిస్థితిలో ఈయన కూడా అపోలోలో చేరడంతో భారీగా భక్తులు వస్తున్నారు.
Published Sat, Oct 29 2016 3:08 AM | Last Updated on Fri, Nov 9 2018 6:23 PM
కల్కి భగవాన్‌కు తీవ్ర అస్వస్థత