తోపులాటలో సొమ్మసిల్లిన వైగో | tirumala encounter protest: MDMK chief Vaiko faint | Sakshi
Sakshi News home page

తోపులాటలో సొమ్మసిల్లిన వైగో

Published Fri, Apr 10 2015 2:31 PM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

tirumala encounter protest: MDMK chief Vaiko faint

చిత్తూరు: చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి బయల్దేరిన వైగోను తమిళనాడు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీగా బయల్దేరిన ఆయనను గాంధీపురం వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైగో అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో వైగో సొమ్మసిల్లి పడిపోయారు.

 

దాంతో ఆయననకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సుమారు 400మంది వైగో అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరిని ఓ కల్యాణమండపానికి తరలించారు. మరోవైపు చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి  వైగో వస్తున్నట్లు సమాచారంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ...జిల్లా సరిహద్దుల్లో భారీగా మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement