19 నుంచి అమెరికాలో శ్రీవారి వైభవోత్సవాలు
Published Mon, Nov 14 2016 6:00 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
అమరావతి: అమెరికాలోని న్యూజెర్సీ, డల్లాస్ నగరాల్లో శ్రీ వెంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు జరగనున్నాయి. 19, 20 తేదీల్లో న్యూజెర్సీలో, 26, 27 తేదీల్లో డల్లాస్‌లో వైభవోత్సవాలు జరుగుతాయి. ఘనంగా నిర్వహించే ఈ వైభవోత్సవాల పర్యవేక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు ఏవీ రమణ హాజరు కానున్నారు. ఈనెల 16న హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే రమణ డిసెంబర్ 3న తిరిగి రానున్నారు.
Advertisement
Advertisement