క్రేన్‌ను ఢీకొన్న బైక్..ఒకరి మృతి | 1 died in road accident ay chadar ghat | Sakshi
Sakshi News home page

క్రేన్‌ను ఢీకొన్న బైక్..ఒకరి మృతి

Published Wed, Apr 29 2015 2:18 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

1 died in road accident ay chadar ghat

హైదరాబాద్ : చాదర్‌ఘాట్ పరిధిలో ద్విచక్రవాహనం వెళ్తున్న వ్యక్తి మెట్రో బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న క్రేన్‌ను ఢీకొనటంతో అవినాష్(30) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. మెట్రోక్రేన్ అక్కడ ఉన్నట్లు ఎలాంటి సైన్‌బోర్డులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement