పెళ్లి విందు తిని 40 మందికి అస్వస్థత | 40 suffer food poisoning at Wedding | Sakshi
Sakshi News home page

పెళ్లి విందు తిని 40 మందికి అస్వస్థత

Published Thu, Apr 21 2016 3:01 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

40 suffer food poisoning at Wedding

మాచారెడ్డి (నిజామాబాద్) : పెళ్లి భోజనం వికటించి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట పంచాయతీ పరిధిలోని సర్దార్‌తండాలో గురువారం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి తండాకు చెందిన ఓ యువతి వివాహం జరిగింది. ఆ వివాహ విందులో భోజనం చేసిన గ్రామస్థులు గురువారం ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో 30 మందిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement