తెలంగాణలో ఏడు కొత్త చెక్‌పోస్టులు | 7 new check posts in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఏడు కొత్త చెక్‌పోస్టులు

Published Fri, Jun 20 2014 9:19 PM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

7 new check posts in telangana

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొత్తగా ఏడు క్రాస్ బోర్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రాకపోకలు సాగించే సరకు రవాణా వాహనాల తనిఖీ చేసేందుకు ఈ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
 
కొత్త చెక్‌పోస్టులు ఇవే..


    రోడ్డు                                                చెక్‌పోస్టు ప్రాంతం
 1. ఎన్.హెచ్-7, హైదరాబాద్- కర్నూలు        తుంగభద్ర బ్రిడ్జి దగ్గర, మహబూబ్‌నగర్ జిల్లా
 2. దేవరకొండ- మాచర్ల                         నాగార్జున సాగర్ దగ్గర, నల్లగొండ జిల్లా
 3. మిర్యాలగూడ- ఒంగోలు                విష్ణుపురం దగ్గర, నల్గొండ జిల్లా
 4. విజయవాడ- హైదరాబాద్            కోదాడ దగ్గర, నల్గొండ జిల్లా
 5. ఖమ్మం- తిరువూరు                    మధిర దగ్గర, ఖమ్మం జిల్లా
 6. ఖమ్మం- రాజమండ్రి                అశ్వారావుపేట దగ్గర, ఖమ్మం జిల్లా
 7. ఖమ్మం- మైలవరం                    పాల్వంచ దగ్గర, ఖమ్మం జిల్లా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement