నల్గొండ: నల్గొండ జిల్లాలో పేకాట స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. వేములపల్లి మండలంలోని కుక్కడం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 8 మందిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. పేకాటరాయుళ్ళ వద్ద నుంచి రూ.25,120 నగదు, 4 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీన పర్చుకున్నట్లు చెసుకొని వారిని మిర్యాలగూడ కోర్టుకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. తెలిపారు.