ఎంబీఏకు దరఖాస్తుల ఆహ్వానం | AOU offers mba course | Sakshi
Sakshi News home page

ఎంబీఏకు దరఖాస్తుల ఆహ్వానం

Published Tue, May 5 2015 5:44 AM | Last Updated on Tue, Oct 16 2018 2:53 PM

AOU offers mba course

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రెండేళ్ల ఎంబీఏ(హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) కోర్సులో 2015-16 సంవత్సరానికిగాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.  డిగ్రీ చదివిన విద్యార్థులు దీనికి అర్హులని ఇందుకోసం జూన్ 13న అపోలో హెల్త్‌సిటీలో అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు 040-23556850 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement