'ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది' | bjp leader lakshman takes on trs government | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది'

Published Thu, Feb 19 2015 5:09 PM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

'ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది'

'ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది'

హైదరాబాద్: ఇందిరాపార్క్ ను వినాయక సాగర్ గా మారిస్తే అంగీకరించమని బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ సాగర్ ప్రక్షాళన అంశంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement