పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టిన కారు | Car Hit Police Vehicle At Jubilee Hills | Sakshi
Sakshi News home page

పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టిన కారు

Published Thu, Oct 31 2019 10:27 AM | Last Updated on Thu, Oct 31 2019 10:29 AM

Car Hit Police Vehicle At Jubilee Hills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆగి ఉన్న పోలీస్‌ వాహనాన్ని వెనుకనుంచి వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌2లో  చోటుచేసుకుంది. ట్రాఫిక్‌ పోలీసులకు చెందిన పెట్రో వాహనం రోడ్డు పక్కకు ఆగి ఉన్న సమయంలో వెనుకనుంచి వచ్చని బలంగా ఢీకొట్టడంతో  పోలీసుల వాహనం భారీగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో హోంగార్డ్‌ రాజు తీవ్రంగా గాయపడ్డారు. అతనికి దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతివేగంగా వచ్చిన వాహనంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement