బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు స్వాహా | cash withdraw from bank account | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు స్వాహా

Published Fri, Sep 4 2015 8:08 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

cash withdraw from bank account

కరీంనగర్: ఓ వ్యక్తి ఖాతా నుంచి దుండగులు డబ్బులు కాజేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లాలోని రామడుగుకు చెందిన ఖాజా అనే వ్యక్తికి ఫొన్ చేసిన దుండగులు బ్యాంకు అధికారులమంటూ మాట్లాడారు. తర్వాత అతడి నుంచి ఏటీఎం నంబరు వివరాలు తెలుసుకున్నారు. తర్వాత అతడి ఖాతా నుంచి రూ. 44 వేలు డ్రా చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement